Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త డిజైన్లతో చేనేతను అభివృద్ధి చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 07, 2026 4:42 PM కోనసీమGeneral
కొత్త డిజైన్లతో చేనేతను అభివృద్ధి చేయాలి: కలెక్టర్ - Udayam
చేనేత రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు నేతన్నలు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్‌లో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. జిల్లాలో 3,567 మంది ఉచిత విద్యుత్, 3,822 మంది నేతన్న సేవా, 3,863 మంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...