Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్తుండిపోయే పాత్రలే ముఖ్యం: తాప్సి

Follow Udayam on Google
Sai Sep 03, 2026 12:14 PM జాతీయంవినోదం
గుర్తుండిపోయే పాత్రలే ముఖ్యం: తాప్సి - Udayam
సినీమాల వసూళ్ల కంటే తాను పోషించిన పాత్రలతో గుర్తుండిపోవడమే ముఖ్యమని నాయిక తాప్సి అన్నారు. రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు తన ఖాతాలో ఎక్కువగా లేకపోయినా తాప్సి సంతృప్తిగానే ఉన్నానని చెప్పారు. బాక్సాఫీస్‌ వద్ద విఫలమైన చిత్రాలు తర్వాత కాలంలో కల్ట్‌ సినిమాలుగా గుర్తింపు పొందుతాయని తెలిపారు. తాత్కాలిక ఫలితాల కంటే తన ఫిల్మోగ్రఫీకే ప్రాధాన్యమిస్తానన్నారు.

Comments

G
Loading comments...