Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఈఈ ర్యాంకుకు ఎందుకా క్రేజు?

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 6:45 PM జాతీయంGeneral
జేఈఈ ర్యాంకుకు ఎందుకా క్రేజు? - Udayam
భారత్‌లో జేఈఈ ర్యాంకుకు ఇచ్చే ప్రాధాన్యంపై పాపులేషన్స్‌ ఏఐ వ్యవస్థాపకుడు మయూక్‌ పంజా ప్రశ్నలు సంధించారు. 40 ఏళ్ల తర్వాత కూడా నిపుణులు తమ ర్యాంకులను ప్రస్తావించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. విదేశాల్లో పరిశోధనలు, ప్రచురణలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని మయూక్‌ పంజా తెలిపారు. జేఈఈ ర్యాంకు ముఖ్యమైన విజయమే అయినా.. వృత్తి జీవితంలో తొలి ఐదేళ్లకే దాని ప్రస్తావన పరిమితం కావాలని అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...