Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదానం అతి గొప్ప దానం: DMHO

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 3:25 PM అన్నమయ్యGeneral
నేత్రదానం అతి గొప్ప దానం: DMHO - Udayam
అన్నమయ్య జిల్లా డీఎంహెచ్‌ఓ డా. శ్రీనివాసులు, డిప్యూటీ హెచ్‌ఈఓ రఫి పిలుపునిచ్చారు, నేత్రదాన పక్షోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు 25-సెప్టెంబర్‌ 8 వరకు పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశంలో 68 లక్షల మంది కార్నియల్‌ అంధత్వంతో బాధపడుతున్నారని, 2 లక్షల మంది మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మరణించిన 6 గంటల్లో నేత్రాలు సేకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...