వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డులో మౌలిక వసతులు, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు గద్వాల మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ రామలింగేశ్వర కామ్లే తెలిపారు. శుక్రవారం వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
దోమల నివారణకు డ్రైనేజీ కాలువల వెంట మున్సిపల్ సిబ్బందితో స్ప్రే చేయించారు. వార్డు పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

