వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ విద్యావ్యవస్థను ఆర్‌ఎస్సెస్ నడిపిస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేవలం కీలుబొమ్మ మాత్రమేనని, ఆయనను ఆర్‌ఎస్సెస్ నడిపిస్తోందని వ్యాఖ్యానించారు.
ప్రతి విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్‌లర్లు ఆ సంస్థకు చెందిన వారేనని ఆరోపించారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...
