Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు ధరల ప్రభావం.. రూపాయి 6 పైసలు బలహీనం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 07, 2026 10:45 AM జాతీయంGeneral
చమురు ధరల ప్రభావం.. రూపాయి 6 పైసలు బలహీనం - Udayam
బ్రెంట్‌ ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లను దాటడంతో శుక్రవారం రూపాయి డాలర్‌తో పోలిస్తే 6 పైసలు బలహీనపడి రూ.95.28 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో ఇది రూ.95.22 వద్ద ముగిసింది. హోర్ముజ్‌ జలసంధిపై అనిశ్చితి, ముడిచమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. కరెన్సీ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ఇటీవల మార్కెట్లో జోక్యం చేసుకుంటోందని విశ్లేషకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...