వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో పట్టణాల్లో తాగునీటి సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. వర్షాభావంతో జలాశయాలు నిండకపోవడంతో బాపట్ల జిల్లాలోని మూడు పురపాలక సంఘాల రక్షిత నీటి పథకాల చెరువుల్లో రెండు నెలలకు సరిపడా మాత్రమే నిల్వలు ఉన్నాయి.
వచ్చే జూన్ వరకు నీటి ఎద్దడి లేకుండా నిల్వలను పొదుపుగా వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

