Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్‌ మీటర్లతో విద్యుత్‌ చౌర్యంపై తక్షణ నిఘా

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 2:32 PM కర్నూలుGeneral
స్మార్ట్‌ మీటర్లతో విద్యుత్‌ చౌర్యంపై తక్షణ నిఘా - Udayam
విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టేందుకు ఏపీ డిస్కంలు నియంత్రికల వద్ద స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. దీని ద్వారా సరఫరాలో తేడాలు, అక్రమ కనెక్షన్లను డిజిటల్‌ డేటాతో అధికారులు వెంటనే గుర్తిస్తారు. ఎక్కువ వ్యత్యాసం నమోదైతే ఆ ప్రాంతాన్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సాంకేతికతతో సరఫరా నాణ్యత మెరుగుపడటంతో పాటు చౌర్యం అరికట్టవచ్చన్నారు.

Comments

G
Loading comments...