Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం: రామగుండం సీపీ

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 04, 2026 1:40 PM పెద్దపల్లి General
ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం: రామగుండం సీపీ - Udayam
ప్రజల సమస్యలకు సత్వర, పారదర్శక పరిష్కారం అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో వినతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

Comments

G
Loading comments...