Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఐఎంఎఫ్ బిగ్ అలర్ట్

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 09, 2026 11:38 AM జాతీయంGeneral
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఐఎంఎఫ్ బిగ్ అలర్ట్ - Udayam
ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించింది. ఈ మేరకు బుధవారం ఐఎంఎఫ్ కీలక నివేదికను విడుదల చేసింది. అయితే, యుద్ధం సృష్టించిన ఈ ఆర్థిక నష్టాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇతర అధునాతన సాంకేతిక రంగాలలో పుంజుకుంటున్న భారీ పెట్టుబడులు కొంతవరకు భర్తీ చేస్తున్నాయని ఐఎంఎఫ్ తన విశ్లేషణలో స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...