వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ రాజకీయాల్లో సత్తా చాటిన విజయ్, ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. గత వారం 21వ స్థానంలో ఉన్న ఆయన, ఇప్పుడు ఏకంగా టాప్ 2లోకి రావడం విశేషం.
ఈ జాబితాలో నటుడు అంబరీష్ వర్మ ప్రథమ స్థానంలో నిలవగా, నటి సాయిపల్లవి ఏడో స్థానాన్ని దక్కించుకున్నారు. పేజీ వీక్షణల ఆధారంగా ఐఎండీబీ ఈ ర్యాంకులను ప్రకటించింది.
Comments
Loading comments...

