Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంటలో రైతులు ఆయిల్ పామ్ సాగులోకి వెళ్లారు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 18, 2026 7:03 PM రాజన్న సిరిసిల్లGeneral
ఇల్లంతకుంటలో రైతులు ఆయిల్ పామ్ సాగులోకి వెళ్లారు - Udayam
ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు సంప్రదాయ వరిసాగును విడిచి ఆయిల్ పామ్ సాగు చేపట్టారు. సురభి రవీందర్ రావు 10 ఎకరాలు, సురభి సంతోష్ రావు 9 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పంటను పరిశీలించి రైతులను అభినందించారు. దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.

Comments

G
Loading comments...