వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో చింతకింది భూమయ్య అనే వ్యక్తి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈనెల 14న ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారమందు మందు తాగాడు.
కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శనివారం 15 ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Comments
Loading comments...

