వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట బిజెపి యువ మోర్చా మండల అధ్యక్షునిగా అరుణ్, దళిత మోర్చా మండల అధ్యక్షులుగా కొమ్ము హరికృష్ణ నియామకమయ్యారు.
శనివారం బిజెపి మండల అధ్యక్షులు అనిల్ ఇల్లంతకుంట మండల కేంద్రంలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

