వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు నిర్మించి ఇస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. సోమవారం ఎద్దులగొండి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. మహిళా సంఘాల అభ్యర్థన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కల సాకారం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

