Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారుజాతి కలప అక్రమ రవాణా

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 25, 2026 2:30 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మారుజాతి కలప అక్రమ రవాణా - Udayam
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థలో అధికారుల సహకారంతో మారుజాతి కలప మాటున అక్రమ రవాణా సాగుతోంది. అశ్వారావుపేట మండలం లంకాలపల్లి అడవిలో చింతచెట్లను రంపాలతో కోసి ఏపీకి తరలిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో అధికారులు లారీని జప్తు చేసి, లారీ వాచర్‌ను తొలగించారు. చింత చెట్ల నరికివేతపై నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ అక్రమార్కులు బరితెగించడం అధికారుల వైఫల్యానికి నిదర్శనం.

Comments

G
Loading comments...