Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లిలో అక్రమ వెంచర్లు జోరు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 27, 2026 11:10 AM మంచిర్యాలGeneral
బెల్లంపల్లిలో అక్రమ వెంచర్లు జోరు - Udayam
బెల్లంపల్లి పరిసరాల్లో డీటీసీపీ అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలు కొనసాగుతున్నాయని సమాచారం. జాతీయ రహదారి వెంట పలు వెంచర్లు ఏర్పాటై ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ప్రజలు డీటీసీపీ అనుమతి ఉన్న వెంచర్లలోనే ప్లాట్లు కొనుగోలు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...