వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్డంగి వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమతులు లేని 8 వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 32 పశువులను స్వాధీనం చేసుకున్నారు. పశుసంవర్ధక శాఖ ధ్రువపత్రాలు లేకుండా పశువులను తరలిస్తున్న 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సీజ్ చేసిన వాహనాలను స్టేషన్‌కు తరలించి, పశువులను సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

