వార్తలకు తిరిగి వెళ్లండి

పాణ్యం నియోజకవర్గంలో వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న 43 మంది పేదలకు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి రూ. 36.72 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆర్థిక భారంతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ఈ నిధులు కొండంత అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

