Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువుల నుంచి నల్లమట్టి అక్రమ తరలింపు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 06, 2026 2:44 PM నాగర్ కర్నూల్General
చెరువుల నుంచి నల్లమట్టి అక్రమ తరలింపు - Udayam
నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పలు చెరువుల నుంచి నల్లమట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటుక తయారీ కోసం రాత్రివేళల్లో యంత్రాలు, వాహనాలతో మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం. కల్వకుర్తి మండలం ముకురాల కింది చెరువు వద్ద మట్టి తరలింపును రైతులు అడ్డుకున్నట్లు తెలిసింది. అక్రమంగా మట్టి తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...