Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీసీలకు అక్రమ వసూళ్లా?

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 30, 2026 11:15 AM జగిత్యాలGeneral
టీసీలకు అక్రమ వసూళ్లా? - Udayam
టీసీల జారీ పేరుతో ప్రైవేట్ పాఠశాలలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బకాయిలు చెల్లిస్తేనే టీసీలు ఇస్తున్నారని, నోటుపుస్తకాల కొనుగోలుకూ ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెబుతున్నారు. ఫిర్యాదులు వస్తే విచారణ చేసి నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది.

Comments

G
Loading comments...