Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏజెన్సీలో అక్రమ మట్టి తరలింపునకు అడ్డుకట్ట ఏదీ?

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 05, 2026 11:00 AM మహబూబాబాద్ General
ఏజెన్సీలో అక్రమ మట్టి తరలింపునకు అడ్డుకట్ట ఏదీ? - Udayam
ఏజెన్సీ మండలాల్లో అటవీ ప్రాంతాల నుంచి అక్రమంగా మట్టి తరలింపు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొత్తగూడ, గంగారం, గూడూరు ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు జేసీబీలతో మట్టి తరలిస్తున్నట్లు సమాచారం. రాత్రి వేళల్లో మట్టి రవాణా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అక్రమ తరలింపును అరికట్టేందుకు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...