Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ మట్టి తవ్వకాల రికవరీ

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 25, 2026 10:47 AM నెల్లూరుGeneral
అక్రమ మట్టి తవ్వకాల రికవరీ - Udayam
పంచాయతీ చెరువుల్లో మట్టిని అక్రమంగా విక్రయించిన ఘటనలపై కూటమి ప్రభుత్వం రికవరీకి చర్యలు చేపట్టింది. గుడివాడ, బంటుమిల్లి తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగాయి. అనుమతులకు విరుద్ధంగా తరలించిన మట్టిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొందరు నగదు చెల్లించగా, జిల్లా వ్యాప్తంగా వందల చెరువుల్లో సాగిన ఈ అక్రమాలపై పూర్తి స్థాయి లెక్క తేలుస్తున్నారు.

Comments

G
Loading comments...