వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు మండలం మందర్న గ్రామ శివారు నుంచి ట్రాలీ ఆటోలో అక్రమంగా ఇసుకను బోధన్‌కు తరలిస్తుండగా రెవెన్యూ సిబ్బంది సాలూరు వద్ద వాహనాన్ని పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు.
అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ ఎం.ఏ. నవాజ్ హెచ్చరించారు.
Comments
Loading comments...

