Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ ఇసుక రవాణా ముఠా అరెస్ట్

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 07, 2026 12:03 PM తిరుపతిGeneral
అక్రమ ఇసుక రవాణా ముఠా అరెస్ట్ - Udayam
రేణిగుంట మండలం కొట్రమంగళం పంచాయతీ పరిధిలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కంటైనర్లు, రెండు జేసీబీలు, ట్రాక్టర్, కారును స్వాధీనం చేసుకున్నారు. రాజంపేట నుంచి ఇసుకను డంప్ చేసి రాత్రివేళల్లో చెన్నైకి తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. బాలాజీ, అజిత్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...