Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమంగా ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 6:53 PM హైదరాబాద్General
అక్రమంగా ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌ - Udayam
ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా మెఫెంథెర్మిన్‌ ఇంజెక్షన్లు తెప్పించి అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురిని రాజేంద్రనగర్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నవాబ్‌ సాహెబ్‌ కుంటలో నిర్వహించిన దాడిలో వారి నుంచి రూ.6 లక్షల విలువైన 110 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంజెక్షన్లతో పాటు సిరంజిలు, మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...