వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారులపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపేవారిపై కఠిన చర్యలకు రవాణా శాఖ సిద్ధమైంది. అక్రమ పార్కింగ్ లేదా బ్రేక్‌డౌన్ వాహనాలను వెంటనే టోయింగ్ చేసి యార్డులకు తరలించనున్నారు.
పీపీపీ విధానంలో యార్డులు ఏర్పాటు చేసి, రోజువారీ పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తారు. ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా ఈ ముసాయిదాను ప్రభుత్వానికి పంపారు.
Comments
Loading comments...

