Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండలు, చెరువులపై అక్రమ తవ్వకాల దందా

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 28, 2026 11:37 AM అనంతపురంGeneral
కొండలు, చెరువులపై అక్రమ తవ్వకాల దందా - Udayam
తాడిపత్రి, కదిరి ప్రాంతాల్లో కొండలు, చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. భారీ వాహనాలతో మట్టిని తరలిస్తూ అక్రమార్కులు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. యాకాలచెరువుపల్లి పాతచెరువులో అక్రమ తవ్వకాలపై వివరాలు సేకరించామని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Comments

G
Loading comments...