Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిగూడ చెరువులో అక్రమ తవ్వకాలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 28, 2026 4:56 PM నల్గొండGeneral
మర్రిగూడ చెరువులో అక్రమ తవ్వకాలు - Udayam
నగరంలోని మర్రిగూడ చెరువులో అనుమతులు లేకుండా మట్టి, మొరం తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ యంత్రాలతో తవ్విన మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్‌, నీటిపారుదల శాఖలు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనపై విచారణ చేపట్టి అక్రమాలు తేలితే వాహనాలను సీజ్‌ చేస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...