Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 23, 2026 6:18 AM నంద్యాలGeneral
బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు - Udayam
నంద్యాల, కర్నూలు నగరాల్లోని బఫర్ జోన్లు, కాల్వల వెంట అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జలవనరుల శాఖ అధికారులు సర్వే చేసి రెడ్ మార్క్ విధించినా, పురపాలక అధికారులు, కుడా అనుమతులు మంజూరు చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల చామకాల్వ తీరంలో మూడు వందల ఇళ్లు, కర్నూలు కల్లూరు హంద్రీ పరిధిలో భవనాలకు అక్రమంగా అనుమతులిచ్చినట్లు స్పష్టమవుతోంది.

Comments

G
Loading comments...