వార్తలకు తిరిగి వెళ్లండి

తీర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను రొయ్యల చెరువులుగా మార్చి అక్రమ ఆక్వా సాగు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో భూగర్భ జలాలు కలుషితమవడంతో పాటు పంట భూములు ఉప్పు, చౌడు బారినపడి రైతులు నష్టపోతున్నారు.
అక్రమ చెరువులపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు మందగిస్తున్నాయని రైతులు అంటున్నారు. అనుమతి లేని చెరువులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ జేడీ శ్రీనివాసనాయక్ తెలిపారు.
Comments
Loading comments...

