వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు మండలంలోని పలువురు పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ డీపీవో అనూష ఉత్తర్వులు జారీ చేశారు. పోచారం తండా కార్యదర్శి వనజ కిరణ్మయి తిలక్‌నగర్‌కు, కొత్తతండా కార్యదర్శి నాగమణి ఇందిరానగర్‌కు బదిలీ అయ్యారు.
ఇందిరానగర్ కార్యదర్శి మహేష్ ముత్తారపుకట్టకు బదిలీ అయ్యారు, దాస్‌తండా కార్యదర్శి మోహన్ పోచారం తండాకు, ముత్తారపుకట్ట కార్యదర్శి నాగమణి కొత్తతండాకు, తిలక్‌నగర్ కార్యదర్శి నీలిమ దాస్‌తండాకు బదిల
Comments
Loading comments...

