వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలోని ఇలిసిపురం జంక్షన్ వద్ద ప్రధాన రహదారి మధ్యలో ప్రమాదకరమైన గుంత ఏర్పడింది. రాత్రివేళల్లో గుంత వాహనదారులకు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముందుస్తు హెచ్చరికగా స్థానికులు గుంత చుట్టూ కర్రలతో ఫ్రేమ్ ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

