వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవ్‌టీజింగ్, ఆకతాయి పనులకు పాల్పడితే చర్యలు తప్పవని టూటౌన్ ఎస్ఐ జే. రమేష్ హెచ్చరించారు. ఆదిత్య డిగ్రీ కాలేజీలో పలు అంశాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఈవ్‌టీజింగ్, ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు.
ఈవ్‌టీజింగ్ వల్ల చాలా మంది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయని, ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఎస్ఐ రమేష్ గుర్తు చేశారు.
Comments
Loading comments...

