Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎంలను రద్దు చేయాలి: నరసింహారావు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 03, 2026 6:37 PM హైదరాబాద్General
ఈవీఎంలను రద్దు చేయాలి: నరసింహారావు - Udayam
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైన ఓటు హక్కు ప్రమాదంలో పడిందని డా. బి.ఆర్. అంబేడ్కర్‌ నేషనల్‌ ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్‌ నేషనల్‌ చీఫ్‌ సెక్రటరీ జనరల్‌ ఎం. నరసింహారావు అన్నారు. బషీర్‌బాగ్‌ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...