Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎం గోడౌన్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Follow Udayam on Google
dasari naveen kumar Aug 07, 2026 2:26 PM వికారాబాద్General
ఈవీఎం గోడౌన్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి - Udayam
ఈవీఎం గోడౌన్ భద్రతపై ఎలాంటి నిర్లక్ష్యం తగదని, అన్ని చర్యలు పక్కాగా అమలు చేయాలని తెలంగాణ అదనపు ప్రధాన ఎన్నికల అధికారి దాసం వెంకటేశ్వర్లు ఆదేశించారు. కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి వికారాబాద్ తహసీల్దార్ ఆఫీస్‌లోని గోడౌన్, సీసీ కెమెరాలు, రిజిస్టర్లను శుక్రవారం పరిశీలించారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...