Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈతలో విజయవాడ చిన్నారి ఆర్య రికార్డు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 12:51 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఈతలో విజయవాడ చిన్నారి ఆర్య రికార్డు - Udayam
విజయవాడకు చెందిన ఆరేళ్ల 4 నెలల 20 రోజుల ఆర్యనైకీ తిన్నలూరి ముంబైలో 17 కి.మీ. సముద్రంలో 3 గంటల 51 నిమిషాల్లో ఈదింది. అటల్ సేతు బ్రిడ్జి నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు ఈత పూర్తి చేసింది. గతంలో జర్మనీలోని బోడెన్సీ లేక్‌ను ఈది రికార్డు సాధించిన ఆర్యనైకీ, తాజాగా ముంబై సముద్ర జలాల్లోనూ మరో ఘనత సాధించింది.

Comments

G
Loading comments...