Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈతకు వెళ్లి.. యువకుడు జల సమాధి

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 4:51 PM కామరెడ్డిGeneral
ఈతకు వెళ్లి.. యువకుడు జల సమాధి - Udayam
పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనతో అల్లాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Comments

G
Loading comments...