Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీ మద్రాస్‌ పారా అథ్లెట్లకు నెలకు రూ.40 వేల స్కాలర్‌షిప్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 03, 2026 3:35 PM జాతీయంGeneral
ఐఐటీ మద్రాస్‌ పారా అథ్లెట్లకు నెలకు రూ.40 వేల స్కాలర్‌షిప్ - Udayam
ఐఐటీ మద్రాస్‌, ఎస్‌బీఐ ఫౌండేషన్ కలిసి పారా అథ్లెట్ స్పోర్ట్స్ స్కాలర్‌షిప్ కార్యక్రమం రెండో దశను ప్రారంభించాయి. ఎంపికైన 80 మంది పారా అథ్లెట్లకు ఏడాది పాటు నెలకు రూ.40 వేల చొప్పున స్కాలర్‌షిప్‌తో పాటు స్పోర్ట్స్ సైన్స్, పోషకాహార మార్గదర్శకాలు అందిస్తారు. దరఖాస్తులకు ఆగస్టు 9 వరకు అవకాశం ఉండగా, అర్హతలు కలిగిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...