వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ రంగంలో సవాళ్లు ఎదురవుతున్న వేళ, ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల ఈ విద్యార్థి, ప్రముఖ గ్లోబల్ క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ 'ఆప్టివర్' నుంచి ఏకంగా రూ. 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్‌ను దక్కించుకున్నాడు.
నెదర్లాండ్స్‌కు చెందిన ఈ సంస్థ అందించిన ప్యాకేజీ, ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక ప్లేస్‌మెంట్ కావడం విశేషం.
Comments
Loading comments...

