వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), హైదరాబాద్ 10 లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 60 శాతం మార్కులతో ఎంఎల్ఐఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి అర్హులు.
ఆగస్టు 4వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
Comments
Loading comments...

