వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా కూటమి గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు పిలుపునివ్వడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి స్పందించారు.
ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ స్ఫూర్తి, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాజకీయ వైఫల్యాలకు కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని బాధ్యుడిగా చూపుతోందని విమర్శించారు.
Comments
Loading comments...

