వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో సోమవారం మంత్రి సీతక్క పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం జగ్గన్నపేటలో VO భవనం, సోలార్ పవర్ ప్రాజెక్టు ప్రారంభిస్తారు. అనంతరం మహిళల సమావేశంలో పాల్గొంటారు.
10:30 గంటలకు మదనపల్లిలో మెడికల్ క్యాంప్, మధ్యాహ్నం 12 గంటలకు IDOCలో అంగన్వాడీ కేంద్రాలకు తొలిముద్ద పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
Comments
Loading comments...

