Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపూరు బస్టాండ్‌ సమస్యకు పరిష్కారం ఎప్పుడో?

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:38 PM పల్నాడు General
ఈపూరు బస్టాండ్‌ సమస్యకు పరిష్కారం ఎప్పుడో? - Udayam
ఈపూరు మండల కేంద్రంలోని బస్టాండ్‌ నిరుపయోగంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పిచ్చి మొక్కలు, పొదలు పెరిగి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు రోడ్డుపైనే బస్సుల కోసం వేచి చూస్తున్నారు. బస్టాండ్‌ను శుభ్రం చేసి మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి బస్టాండ్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...