వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న పంజాబ్ ఎంపీ అమృత్‌పాల్ సింగ్‌కు కోర్టు మూడు గంటల కస్టడీ పెరోల్ మంజూరు చేసింది. నవంబర్ 21న మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు స్వగ్రామంలో అమ్మమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతించింది.
తదుపరి కార్యక్రమాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనాలని కోర్టు సూచించింది. ప్రయాణం, భద్రత ఖర్చులను అమృత్‌పాలే భరించాలి.
Comments
Loading comments...

