Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్‌ వేతన పరిమితి పెంపు

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:05 AM జాతీయంGeneral
ఈపీఎఫ్‌ వేతన పరిమితి పెంపు - Udayam
ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితిని రూ.25,000కు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఇది అమలులోకి రానుంది. దీనివల్ల అదనంగా 51 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్‌వో పరిధిలోకి రానున్నారు. సభ్యుల పీఎఫ్ పొదుపుతో పాటు పింఛను మొత్తాలు కూడా పెరగనున్నాయి.

Comments

G
Loading comments...