Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 5 నుంచి తాడేపల్లిగూడెంలో కోర్టు విధుల బహిష్కరణ

Follow Udayam on Google
M. Dorababu Oct 04, 2026 10:48 AM పశ్చిమగోదావరిGeneral
ఈనెల 5 నుంచి తాడేపల్లిగూడెంలో కోర్టు విధుల బహిష్కరణ - Udayam
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 9 వరకు కోర్టు విధులను బహిష్కరించనున్నట్లు అధ్యక్షుడు కొవ్వూరి అప్పిరెడ్డి తెలిపారు. ఈ కాలంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించి, తీర్మాన ప్రతులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావుతో పాటు అధికారులకు అందజేస్తామని సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...