Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 31లోగా దరఖాస్తులుచేసుకోవాలి

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 10:52 AM కామరెడ్డిGeneral
ఈనెల 31లోగా దరఖాస్తులుచేసుకోవాలి - Udayam
పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఈనెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని బుధవారం భిక్కనూర్ ఎంపీడీవో సవితారెడ్డి చెప్పారు. ఏడు రకాల పింఛన్లకు ప్రభుత్వం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలతో గ్రామ సచివాలయ కార్యదర్శులకు దరఖాస్తు ఫారాలు ఇవ్వాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...