Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 30న డ్రగ్స్ కు వ్యతిరేకంగా 2కే రన్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 20, 2026 9:00 PM నాగర్ కర్నూల్General
ఈనెల 30న డ్రగ్స్ కు వ్యతిరేకంగా 2కే రన్ - Udayam
మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా యువతలో అవగాహన కల్పించేందుకు నాగర్‌ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30న ఉదయం 6 గంటలకు కల్వకుర్తి పట్టణంలో సిపిఎం కాలేజ్ నుంచి “1st 2K RUN – SAY NO TO DRUGS” నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ 2కే రన్ లో 14 ఏళ్లలోపు బాలబాలికలు హాజరుకావాలని వారు తెలిపారు.

Comments

G
Loading comments...